ఆంధ్రప్రదేశ్ Srisailam Maha Shivaratri Brahmotsavam: ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..ఏపీ టూరిజం కీలక నిర్ణయం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధవారం నుంచి మార్చి ఒకటి వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..వారికి లడ్డూ ఫ్రీ మహాశివరాత్రి వేడుకలకు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు శివ కళ్యాణానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi in Varanasi : కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.! లోక్సభ ఎన్నికలకు మూడోసారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత తొలిసారి కాశీకి చేరుకున్న ప్రధాని మోదీకి శనివారం రాత్రి ఘనస్వాగతం లభించింది. హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. 28 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో మోదీపై పూలవర్షం కురిపించారు ప్రజలు. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn