నేషనల్ HMPV Virus: మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు EVMలను హ్యాక్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ చేయగలనని చెప్పిన సయ్యద్ షుజా అనే వ్యక్తిపై ముంబయిలో పోలీసు కేసు నమోదు అయ్యింది. ఇతడిపై మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు నవంబర్ 30న కేసు నమోదు చేశారు. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television మహారాష్ట్ర ఎన్నికల్లో స్కామ్ | EVM Hacking In Maharashtra Election | PM Modi | Rahul Gandhi | RTV By RTV 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మహారాష్ట్ర సీఎం ఎవరు? | Who Is Going To Be Cm In Maharashtra | RTV By RTV 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics 🛑LIVE : NDA కు బిగ్ షాక్...! | Big Shock To NDA | P MARQ Survey | Maharashtra Exit Poll | RTV By RTV 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో గెలుపు వాళ్లదే? | Who Will Win Maharashtra Election In 2024 | BJP Vs Congress | RTV By RTV 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IAS పూజా ఖేద్కర్ శిక్షణను సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం! మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలె ఆమె ప్రభుత్వ ఉల్లంఘనకు పాల్పడారని,తప్పడు ధ్రువపత్రాలతో ట్రైనింగ్ పూర్తి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn