TG Crime: పెళ్లి కొడుకును కాటేసిన కరెంట్.. మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం!
పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలి మృతి చెందాడు.
/rtv/media/media_files/2025/06/07/M4A2bKupcBJGOlELspWX.jpg)
/rtv/media/media_files/2025/05/20/DZuzZFisSY9bjmtl95WJ.jpg)
/rtv/media/media_files/2025/01/29/8ojmnRRlkbX7uuoD0tHB.jpg)
/rtv/media/media_library/vi/SlAxbkc1pIo/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-29-1-jpg.webp)