Latest News In Telugu Madhavi Latha : అసదుద్దీన్‌ను వెంటాడుతున్న మాధవీలత.. ఇంటికి వచ్చి ఫోన్ చేస్తామంటూ! హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తన పరిధిలో ఓటు మిస్ అయిన వారికోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. క్యూ ఆర్ స్కాన్ ఆధారంగా ఓటు గల్లంతైనా వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అసదుద్దీన్ ఓడించేందుకు ఆమె ఇలా చేస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhavilatha : ప్రధాని దృష్టిలో పడ్డ బీజీపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన మోదీ! హైదరాబాద్ బీజేపీ లోకసభ అభ్యర్థి మాధవీలతను ప్రధాని ప్రశంసించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మోదీ మాధవీలతా జీ. మీ ఆప్ కీ అదాలత్ ఎసిపోడ్ బాగుంది.మీకు నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. By Bhoomi 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Madhavi Latha: భగవంత్ కేసరి సినిమా పై నటి సంచలన కామెంట్లు! నటి , రాజకీయ నాయకురాలు మాధవీ లత..బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి గురించి సంచలన వ్యాఖ్యాలు చేసింది. సినిమాలో చెప్పిన మాటలు నిజ జీవితంలో కూడా ఆచరించాలంటూ బాలకృష్ణ మీద సెటైర్లు వేసింది. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn