Latest News In Telugu Lunar Eclipse 2024: నేడే చంద్రగ్రహణం..ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం.. ప్రభావం ఎలా ఉంటుంది? ఈసారి 2024లో మొదటి చంద్రగ్రహణం హోలీ పండుగ,ఫాల్గుణ పూర్ణిమ నాడు సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణాన్ని కేతుగ్రస్థ చంద్రగ్రహణం అని కూడా అంటారు. మొదటి చంద్రగ్రహణం 2024 సమయం, సూతక కాలం, చంద్రగ్రహణం ప్రాముఖ్యత, పౌరాణిక నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lunar Eclipse 2023 : నేడే చంద్రగ్రహణం...ఈ 5 పనులు అస్సలు చేయకండి..!! 2023 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఈరోజు అక్టోబర్ 28న సంభవించబోతోంది. శరద్ పూర్ణిమ రాత్రి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. దీని వ్యవధి 1 గంట 16 నిమిషాలు. చంద్రగ్రహణం యొక్క సూతక్ కాలం 9 గంటల ముందుగానే ప్రారంభమవుతుంది. By Bhoomi 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!! ఈనెల అక్టోబర్ 29వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా 8గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.:22గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ కారణంగా 28 వతేదీ రాత్రి 7గంటల నుంచి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. By Bhoomi 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn