Lucknow : పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇటీవల వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. పలు విమానాలు గమ్యానికి చేరకముందే ప్రమాదాలకు గురవ్వడం లేదంటే రద్దు కావడం సాధాణమై పోయింది. తాజాగా అలాంటి ఘటనే మరోసారి ఎదురైంది. అయితే ఆ విమానంలో ఒక మాజీ సీం సతీమణి ఉండటం కలకలం రేపింది.
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన తల్లిని కొట్టాడనే కోపంతో ఓ యువకుడు అతన్ని వెతికి మరి హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్లో 22 ఏళ్ల కొబ్బరి నీళ్లు అమ్మే వ్యక్తిని కొట్టి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
వరుస విమాన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. హజ్ యాత్రికులతో లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 250 మంది యాత్రికులున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 235/2 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 117, పూరన్ 56* రన్స్‌తో స్టేడియాన్ని హోరెత్తించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్లాల్గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో సడెన్‌గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. ప్రసాదం కొనుగోలు చేయలేదని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాల పాలయ్యారు.