స్పోర్ట్స్ LSG vs PBKS IPL 2025: లక్నో తొలి ఇన్నింగ్స్ కంప్లీట్.. కింగ్స్ ముందు టార్గెట్ ఎంతంటే? పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు ముందు 172 టార్గెట్ ఉంది. By Seetha Ram 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn