Latest News In Telugu Gas Cylinder: ఈ చిన్న చిట్కాతో మీ సిలిండర్లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో తెలుసుకోవచ్చు.. ట్రై చేయండి! సిలిండర్లోని గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతే చాలా ఇబ్బంది. కర్రీ సగమే ఉడుకుతుంది. ఇక ఇంట్లో రిజర్వ్ సిలిండర్ లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది. అయితే సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకునేందుకు ఒక చిట్కా ఉంది. అదేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : మహిళా దినోత్సవం రోజున మహిళలకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ. 100 తగ్గింపు! అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.వంట గ్యాస్ ధరను తగ్గించడం వల్ల మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునివ్వడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా అందిస్తున్నామన్నారు. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LPG Cylinder : రూ. 500కే సిలిండర్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే ఎలా? సొంతూరుకెళ్లి అప్లయ్ చేసుకోవల్సిందేనా? తెలంగాణ సర్కార్ 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో రూ. 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. తక్కువ ధరకే సిలిండర్ తీసుకోవాలంటే హైదరాబాద్ లో ఉంటున్నవారు దరఖాస్తు కోసం సొంతూరు కు వెళ్లాల్సిందేనా?అయితే ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. By Bhoomi 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn