Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
AP: విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ విషయంలో మందలించడంతో ప్రియురాలి తండ్రిని అతి కిరాతకంగా కత్తితో మొఖంపై పొడిచి చంపేశాడు ఓ యువకుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Crime News : ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి..
విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఓ గ్రామ శివారులోకి వెళ్లారు. గమనించిన హోంగార్డు వారిని డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు దిశ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Valentine Week : ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!
కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు.
Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి!
ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి.
Happy Chocolate Day : ఈ చాక్లెట్ డే ని మీ భాగస్వామితో మరింత అందంగా చేసుకోండి!
ఫిబ్రవరి 9న శుక్రవారం ప్రేమికులు చాక్లెట్ డేని జరుపుకుంటారు. ఈ రోజున, మీరు కూడా మీ భాగస్వామికి చాక్లెట్ను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి జీవితంలో మరింత మాధుర్యాన్ని నింపుతారని భరోసా ఇవ్వవచ్చు.
Valentine Week :రేపటి నుంచే వాలెంటైన్స్ వీక్ ప్రారంభం..ఒక్కో రోజు ప్రత్యేకత ఇదే..
ఫిబ్రవరి అంటే ప్రేమ మాసం. సెలబ్రేట్ చేసుకునేది వారం రోజులే అయినా మొత్తం నెల అంతా ప్రేమమయం అయిపోతుంది. అందులోనూ వాలెంటైన్ వీక్ అయితే మరీను. మరీ వాలెంటైన్ వీక్లో ఏ రోజు ఏంటో ఇప్పుడు చూసేద్దామా...
Temple: పారిపోయి వచ్చే ప్రేమికుల కోసమే ఉన్న ఈ ఆలయం గురించి తెలుసా..?
హిమాచల్ ప్రదేశ్లోని షాంగ్చుల్ మహాదేవ్ శివాలయం ప్రేమికులకు ప్రసిద్ధి. పారిపోయి వచ్చిన ప్రేమజంటలకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఈ ఆలయానికి వచ్చే ప్రేమ జంటల విషయంలో కూడా పోలీసులు జోక్యం చేసుకోలేరు.
/rtv/media/media_files/2024/11/15/xiamCI64wrPwdRuAttHU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-8-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/girl-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hug-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Screenshot-2024-02-10-163738.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/choclate-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-3-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/himachal-pradesh-shangchul-mahadev-temple-for-lovers-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Lovers-9-jpg.webp)