Latest News In Telugu Love Life : మీ లవర్తో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే! హైదరాబాద్లో ప్రేమికుల కోసం ఎన్నో ప్రదేశాలున్నాయి. రొమెంటిక్ రెస్టారెంట్స్తో పాటు లవర్తో కలిసి బైకుపై హ్యాపీగా షికార్లు చేసుకునే ఛాన్స్ ఉన్న నెక్లెస్ రోడ్డు లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, ది వాటర్ ఫ్రంట్ లాంటి లవ్ స్పాట్స్ ఉన్నాయి. By Trinath 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : నేను చేసింది తప్పే.. ఆలస్యంగా తెలుసుకున్నా: సమంత పశ్చాత్తాపం స్టార్ నటి సమంత తన జీవితంలో చేసిన తప్పులను ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. ఫ్యాన్స్ తో నెట్టింట చిట్ చాట్ నిర్వహించిన ఆమె లవ్, మ్యారేజ్, డివోర్స్ తదితర అంశాల గురించి మాట్లాడింది. కఠిన సమయాల్లోనే విలువైన పాఠాలు నేర్చుకుంటామని హితవు పలికింది. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year 2024: కొత్త సంవత్సరంలో పార్ట్నర్తో రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేయండిలా! కొత్త ఏడాదిలో లవ్ లైఫ్ని సరికొత్తగా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. రొమాంటిక్ ఎంజాయ్మెంట్ కేవలం శారీరకంగానే ఉండకూడదు.. మానసికంగానూ ఉండాలి. అలాంటి సాన్నిహిత్యం ఉండేలా కొత్త కోణాలను అన్వేషించండి. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి. టెక్-ఫ్రీ సమయాలను కేటాయించండి. By Vijaya Nimma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Life: ఈ రెండు చిట్కాలు పాటిస్తే మీ లవ్ లైఫ్ ఎంతో హ్యాపీ..! ప్రేమ బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనవి రెండే రెండు. ఒకటి టైమ్.. రెండోది ట్రస్ట్. ప్రేమ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక లవర్కు ప్రత్యేకించి గిఫ్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి కోసం టైమ్ కేటాయించాడమే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్. By Vijaya Nimma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn