క్రైం AP Crime: దగ్గరుండి.. బెదిరించి.. కూతురుకు ఉరేయించి చంపిన తండ్రి.. పరువు హత్య కేసులో సంచలన విషయాలు! ఏపీ అనంతపురం తిలక్‌నగర్‌కు చెందిన భారతి పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రామాంజనేయులే ఆమెను ఉరేసుకుని చనిపోవాలని బెదిరించినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి, అతని పెద్ద అల్లుడు మారుతిని కూడా అరెస్ట్ చేశారు. By srinivas 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే! ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. అనంతపురంలో దివాకర్ అనే యువకుడి కోసం రేష్మ, శారద అమ్మాయిలు దారుణానికి పాల్పడ్డారు. దివాకర్ తమకు దక్కడేమోననే భయంతో పాయిజన్ తాగారు. శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషయమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG Crime: తెలంగాణలో దారుణం.. పెళ్లి వొద్దన్నందుకు పిల్ల తండ్రిని కత్తెరతో పొడిచిన మైనర్ బాలుడు! తెలంగాణలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల ప్రాయంలో పెళ్లి వొద్దన్న ప్రియురాలి తండ్రిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మల్ వైఎస్సార్ కాలనీకి చెందిన కుర్రాడు అమ్మాయి తండ్రిని కత్తెరతో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raj Tarun : పదేళ్ల క్రితమే మాకు పెళ్లి.. నాకు అబార్షన్.. లావణ్య సంచలన ఆరోపణలు! రాజ్‌తరుణ్ లవ్ వ్యవహారం రోజు రోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని, అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయని లావణ్య తాజాగా తెలిపింది. అంతేకాదు ఆ డాక్యుమెంట్స్ ను నార్సింగి పోలీసులకు అందించినట్లు పేర్కొంది. By Anil Kumar 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn