Watch Video: క్షణాల్లో నేలమట్టమైన 22 అంతస్తుల భారీ భవనం.. వీడియో వైరల్
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో లేక్ చార్లెస్ నగరంలో 22 అంతస్తుల హెర్జ్ టవర్ భవనం నేలమట్టమయ్యింది. 2020లో లౌరా, డెల్టా తుఫాన్ల సంభవించడంతో ఈ భారీ భవనం దెబ్బతింది. అప్పటినుంచి ఇది ఖాళీగా ఉంది. చివరికి అధికారులు ఈ భవనాన్ని కూల్చేశారు.
/rtv/media/media_files/2026/03/07/gun-firing-2026-03-07-13-50-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-11.jpg)