Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ తరపున మచ్లిషహర్ లోక్‌సభ ఎంపీ అయిన ప్రియా సరోజ్‌తో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. యూపీకి చెందిన తుఫాని సరోజ్ కుమార్తె ఈ ప్రియా సరోజ్. ఈయన మూడు సార్లు ఎంపీగా గెలిచారు.