ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi-Revanth : మొదటిసారి ఒకే వేదికపై మోదీ-రేవంత్.. ఎప్పుడంటే? తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు. మార్చి 4న తెలంగాణకు మోదీ రానున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని టూర్ కొనసాగుతుంది. 4న సంగారెడ్డి, 5న ఆదిలాబాద్‌లో మోదీ పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: ఈనెల 29న బీజేపీ తొలి జాబితా? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపీ అభ్యర్థుల తోలి జాబితా విడుదల చేసి ప్రచారంలో దూసుకుపోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mann Ki Baat: మాన్ కీ బాత్కు బ్రేక్ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్‌కీ బాత్' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam MP Ticket: ఖమ్మం ఎంపీ సీటు.. భట్టి, పొంగులేటికి సీఎం రేవంత్ షాక్? కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఖమ్మం MP టికెట్‌ను సీపీఐ, సీపీఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భార్య కోసం భట్టి, తమ్ముడి కోసం పొంగులేటి కాంగ్రెస్‌లో ఇదే టికెట్ కొరకు పోటీ పడుతున్నారు. మరి వీరిని కాదని కామ్రేడ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? అనేది చూడాలి. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mothe Srilatha Shoban Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మరో నేత! కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha: ఈసారి మోడీ కష్టమే.. వాజ్‌పేయ్ ఓటమి గుర్తొస్తుంది! ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ప్రధాని మోడీ చెబుతున్నారు. కానీ ప్రతి రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ అన్నీ స్థానాలు గెలవదంటున్నారు పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lok Sabha Elections: ఏప్రిల్ 13న లోక్ సభ ఎన్నికలు? లోక్ సభ ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తోంది ఈసీ. ఏప్రిల్ 13న తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ భేటీ కానుంది. By V.J Reddy 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Times Now Survey: తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే జోరు.. టైమ్స్ నౌ సంచలన సర్వే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే సర్వేను టైమ్స్ నౌ సంస్థ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn