Latest News In Telugu Akbaruddin Owaisi: మమ్మల్ని హత్య చేస్తారు.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు TS: కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఒవైసీ. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందని ఆరోపించారు. HYDలో మేము గెలుస్తున్నామని తెలిసి ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ECI: లోక్‌సభ ఎన్నికలు.. నిత్యం పట్టుబడుతున్న రూ.100 కోట్లు లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కీలక నేత! బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును గెలవడమే లక్ష్యంగా అక్కడ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mayawati : అధికారంలోకి వస్తే.. పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం : మాయావతి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత మాయావతి హామీ ఇచ్చారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP Manifesto: మహిళలు, యువతే లక్ష్యంగా బీజేపీ సంకల్ప పత్ర లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసేశారు. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో వారి ఆశయాలను నెరవేరుస్తుందా..దీంట్లో ప్రజలకు ఏమిచ్చారు.కింది ఆర్టికల్‌లో చదవండి. By Manogna alamuru 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Voter Registration: ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు..త్వరపడండి! ఓటు నమోదు కు మరో మూడు రోజులు మాత్రమే గడువుంది. ఈ నెల 15తో ఈ పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. By Bhavana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CSDS-Lokniti: ప్రధాని మోదీ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించిన లోక్‌నీతి సర్వే.. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎస్డీఎస్ - లోక్‌నీతి సంస్థ మోదీ ప్రభుత్వ పాలనపై ఓ ప్రీ పోల్ సర్వేను నిర్వహించింది. భారత ఓటర్లు బీజేపీ ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనే విషయాలను తమ సర్వేలో వెల్లడించింది. ఫుల్ స్టోరీ కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Siddipet: సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత సిద్దిపేట జిల్లాలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం ఆరు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో రూ. 5,79,640 నగదు, 10 క్వింటాళ్ల PDS బియ్యాన్ని సీజ్ చేసినట్లు సిద్దిపేట కమిషనర్ అనురాధ తెలిపారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annamalai: తమినాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు ఎన్నికల కోడ్ ఉల్లఘించిన నేపథ్యంలో తమినాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదు అయింది. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఈసీ నిబంధన పెట్టింది. కాగా, రాత్రి సమయం 10 దాటినా అన్నామలై ప్రచారం చేశారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn