తెలంగాణ Local Body Elections: స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ బిగ్ ట్విస్ట్.. మే తర్వాతే ఎలక్షన్స్? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసింది. కానీ బీసీ రిజర్వేషన్ల ఆంశం, పంచాయతీ రాజ్ చట్టంలోని మార్పల వలన మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,41,489 మంది పురుషులు ఉండగా.. 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. MPTCల సంఖ్య పెంపు!? తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రతి మండలంలో 5గురు ఎంపీటీసీలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయనున్నట్లు సమాచారం. By srinivas 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే! స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నాటికి రైతు భరోసా, పింఛన్ల ద్వారా అందించే మొత్తాన్ని పెంచడంతో పాటు, మహాలక్ష్మి స్కీమ్ ను సైతం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్ల విధానాలపై క్రమ పద్ధతిలో నివేదిక రూపొందించాలంటూ కీలక సూచనలు చేశారు. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn