Telangana Finance Commission Funds : పంచాయతీలకు ఎన్నికలు జరిగేనా? నిధులు వచ్చేనా?
తెలంగాణలో గ్రామ పంచాయతీ పాలన కాలం ముగిసి చాలాకాలం అవుతోంది. ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఎన్నికలు నిర్వహించ లేక పోతుంది. దీంతో కేంద్రం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మార్చిలోపు నిర్వహించకపోతే రూ.మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం ఉంది.
Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్...ఆ రిజర్వేషన్లలోనూ బీసీలకు అవకాశం
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.
TG Local Elections: వారికే కాంగ్రెస్ జడ్పీటీసీ టికెట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పావులు కదుపుతోంది. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక్కో స్థానానికి ముగ్గురితో ప్రాథమికంగా ఒక జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది.
TG High Court : ప్రభుత్వానికి బిగ్ షాక్..ఆ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ఆంగీకారం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. బీసీ రిజర్వేషన్ జీవో రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించడంతో సర్వత్రా టెన్షన్ నెలకొంది.
TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్.. బిగ్ అప్డేట్!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కివచ్చినట్లయింది. దీంతో స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
Telangana local body elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. BCలకు 42% రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలకు వెళ్లలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది.
Local Bodies Elections : స్థానిక రిజర్వేషన్లపై బిగ్ అప్డేట్.. రేపే రిజర్వేషన్ల ఖరారు
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. దీని ప్రకారం రేపటితో ఆ గడువు ముగియనుంది. రేపు గవర్నర్ ఆమోదం లభిస్తే రిజర్వేషన్లు ఖారారు కానున్నాయి.
Telangana local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేనా?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు గడువులోగా ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో 42శాతం బీసీ కోటా అమలు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
/rtv/media/media_files/2025/06/10/6KxmRCTw7FwCAlhBrfVw.jpg)
/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
/rtv/media/media_files/2025/06/25/telangana-local-elections-2025-06-25-12-57-03.jpg)
/rtv/media/media_files/2UtzhxtQDA7ndKKQQ8tb.jpg)
/rtv/media/media_files/2025/01/30/NJpuLwD8HOzdUyiwkKdi.jpg)
/rtv/media/media_files/2025/08/26/telangana-local-body-elections-2025-08-26-19-15-14.jpg)
/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
/rtv/media/media_files/2025/02/12/gaDJTixp2Tx1wNjVmQ3t.webp)