Telangana: ముగిసిన తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు.
BREAKING: మూడో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం..
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
Telangana: 148 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఓటు వేసిన మాజీ జవాన్
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసింది. ఓటు వేసేందుకు నగరాలు, పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత గ్రామాలకు వచ్చారు. అయితే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్‌పై ఏకంగా 148 కిలోమీటర్లు ప్రయాణించి తన సొంతూరులో ఓటు వేశారు.
Telangna: మూడో విడత ఎన్నికకు అన్ని ఏర్పాట్లు.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న (బుధవారం) ఈ ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
Telangana Cabinet Meeting News | పొన్నం,సురేఖ మినిస్టర్ పోస్ట్ ఖతం! | CM Revanth Reddy | RTV
Telangana: రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా.. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. రాత్రి 8 గంటలకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు 1705కు పైగా, బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులకు 889కి పైగా బీజేపీకి 197, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు.
Telangana: రెండో విడత కౌంటింగ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్
తెలంగాణలో రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటి విడతలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడుతలో కూడా జోష్ చూపిస్తోంది.
Telangana: మొదలైన ఎన్నికల కౌంటింగ్.. ఒకే ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్‌గా చంద్రశేఖర్ అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు.
/rtv/media/media_files/2025/12/17/third-phase-of-panchayat-election-concludes-in-telangana-2025-12-17-21-41-59.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/12/17/ex-jawan-2025-12-17-14-52-05.jpg)
/rtv/media/media_files/2025/12/16/local-body-elections-2025-12-16-14-34-34.jpg)
/rtv/media/media_files/2025/12/14/telangana-local-body-elections-counting-updates-2025-12-14-21-26-05.jpg)
/rtv/media/media_files/2025/12/14/congress-2025-12-14-18-07-50.jpg)
/rtv/media/media_files/2025/12/14/telangana-local-body-election-counting-updates-2025-12-14-16-38-56.jpg)