Latest News In Telugu లివర్ సమస్యల్ని ఈ ఫుడ్స్ తో దూరం చేయండి.. సాధారణంగా లివర్ డ్యామేజ్ అయితే, దానిని గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే దీనిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొదటిదశలోనే గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి. By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: షాకింగ్ స్టడీ..తీపి తింటే కాలేయం కాటికే.. ఎందుకో తెలుసుకోండి! తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారికి కాలేయం దెబ్బతింటుందని నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఓ కథనం చెబుతోంది. గుండె జబ్బులు, కొవ్వు కాలేయ వ్యాధి, ఊబకాయం ప్రమాదాన్ని చక్కెర పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇది ప్యాంక్రియాస్, కాలేయంతో సహా ముఖ్యమైన అవయవాలకు హాని కలిగిస్తుంది. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కాలేయం ఆరోగ్యంంగా ఉండటానికి మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి! ఆరోగ్యకరమైన కాలేయం కోసం, బొప్పాయిని ఆహారంలో చేర్చుకోండి. బొప్పాయి కాలేయాన్ని లోపలి నుండి శుభ్రం చేయడానికి పని చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.పచ్చి ఆకు కూరలలో బచ్చలి కూర చాలా మేలు చేస్తుంది. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GojiBerry Fruit: ఇవి తింటే మీ లివర్ మొత్తం శుభ్రం..మళ్లీ కొత్తగా మారుతుంది కాలేయ సమస్యతో బాధపడుతుంటే గోజీ బెర్రీ పండు తినాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలం ఉన్నాయి. ఈ బెర్రీని తింటే అనేక వ్యాధులను నయం చేస్తుంది. గోజీ బెర్రీలను స్నాక్స్, స్మూతీస్, ఇతర విత్తనాలతో కలిపి తింటే మంచిది. By Vijaya Nimma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath Tips: ఈ సమస్యలున్నాయా? అయితే వేడి నీళ్లతో స్నానం చేయవద్దు! కాలేయం, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. వీరు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేస్తే అపానవాయువు, అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కడుపుని వేడి, ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదింప చేస్తుందని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liver Detox Water: ఈ డ్రింక్ కాలేయంలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపుతుంది! మీకు ఉదర సంబంధిత సమస్యలు ఎదురవుతూ ఉంటే కాలేయాన్ని డిటాక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఇంట్లోనే డిటాక్స్ వాటర్ సిద్ధం చేసుకోండి. ఈ నీటిని తాగడం వల్ల ఊబకాయం కూడా వేగంగా తగ్గుతుంది. ఈ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liver Health: చలికాలం.. లివర్ జాగ్రత్తగా చూసుకోండి శీతాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం తినే ఆహారం లివర్ పై ఎక్కువ ప్రభావాన్ని నేరుగా చూపిస్తుంది. చలి కాలంలో తీపి పదార్ధాలు, ఎక్కువగా వేయించిన పదార్ధాలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్ధాలు వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad doctors:ఏడు నెలల చిన్నారికి లివర్ ఆపరేషన్..హైదరాబాద్ వైద్యుల ఘనత హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడు నెలల చిన్నారికి ఆక్సలరీ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ పండు తింటే..మీ లివర్ జెట్ స్పీడ్తో క్లీన్ అవుతుంది..!! ప్రస్తుతం కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటివారు బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే మీ లివర్ క్లీన్ అవుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn