Telangana: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?
తెలంగాణలో లిక్కర్ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో లిక్కర్ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఓ బీరేసీ బజ్జుందామనుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. అదెంటంటే తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ పాటికే మద్యం వ్యాపారస్తులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.