బంగ్లాదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలు బంద్.. డీజిల్, పెట్రోల్ కష్టాలు షురూ!
మధ్యప్రాచ్యంలో యుద్ధం బంగ్లాదేశ్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సప్లై చైయిన్ దెబ్బతినడంతో ఆ దేశాన్ని గండం నుంచి గట్టెక్కించేందుకు రెహమాన్ ప్రభుత్వం అత్యవసర కఠిన నిర్ణయాలు తీసుకుంది.
/rtv/media/media_files/2026/03/11/gas-2026-03-11-12-53-25.jpg)
/rtv/media/media_files/2026/03/09/limits-fuel-sale-2026-03-09-13-06-48.jpg)