Latest News In Telugu Life Style: అమ్మాయిల కంటే అబ్బాయిలు తెలివైనవారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? అమ్మాయిల కంటే అబ్బాయిలు తెలివైనవారా? అబ్బాయిల కంటే ఆడపిల్లల మెదడు కార్యకలాపాలు చాలా క్లిష్టంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే దీని గురించి తాజాగా వెలువడిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : ఏంటీ లైఫ్ బోరింగ్ గా మారిందా..? అయితే దానికి కారణం మీరే..? నేటి బిజీ లైఫ్‌లో విసుగు అనేది ప్రజల జీవితంలో భాగమైపోతోంది. విసుగు చెందడానికి కారణం మనలోని అలవాట్లే అని మీకు తెలుసా..? ఏ అలవాట్లు మన జీవితాన్ని బోరింగ్ చేస్తున్నాయో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : కడుపులో నులిపురుగులు ఉన్నాయని తెలిపే లక్షణాలు.. నివారించకపోతే మెదడు, గుండె, కాలేయం దెబ్బతినే అవకాశం..! అపరిశుభ్రత కడుపులో నులిపురుగుల సమస్యకు కారణమవుతుంది. ఇవి పొట్టలో ఎక్కువసేపు ఉండిపోయినట్లయితే, అది మెదడు, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయంలోకి వెళ్లి ఈ అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు నులిపురుగుల నిర్మూలన చేయించుకోవాలని చెబుతున్నారు వైద్యులు. By Archana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Negative Thinking : నెగటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తుల్లో.. ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ..! నెగటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వీలైనంత త్వరగా దీని నుంచి బయటపడటం మంచిది. నెగిటివ్ థింకింగ్ ఉన్నవారిలో ఈ 5 వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nut Health : నట్స్ తింటే బరువు పెరుగుతారా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి.? ఆరోగ్యంగా ఉండటానికి నట్స్ తినడం మంచిది. అయితే నట్స్‌లో ఉండే కొవ్వుల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీని గురించి పరిశోధనలు ఏమి చెబుతున్నాయి, వాస్తవం ఏమిటో తెలుసుకుందాం. By Archana 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: ఆహారాన్ని చేతులతో ఎందుకు తింటారో తెలుసా..? సైన్స్ ఏం చెబుతోంది .? దక్షిణ భారత ప్రజలు తమ ఆహారాన్ని చెంచాతో కాకుండా చేతులతో తినడం ఆనందిస్తారు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. చేతులతో తినడం వెనుక ఆయుర్వేదం, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bathing : రోజూ స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రతిరోజూ స్నానం చేయడం భారతదేశంలోని ప్రజల అలవాట్లలో ఒకటి. అయితే శాస్త్రం ప్రకారం రోజూ స్నానం చేయడం అవసరమా.. శాస్త్రం ఏం చెబుతోందో చూద్దాం.. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liver Health : ఈ భాగాల్లో వాపు వస్తే లివర్ డ్యామేజ్ అయినట్లే! నిశ్చల జీవనశైలికి ఊబకాయం, మధుమేహం తోడైతే కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీసి ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు కారణమవుతుంది.అయితే నిపుణులు ఈ భాగాల్లో వాపు వస్తే లివర్ డ్యామేజ్ అయినట్టే అని చెప్తున్నారు.అదేంటో చూసేయండి! By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : అల్పాహారంగా ఓట్స్ తింటున్నారా..అయితే జాగ్రత్త అంటున్న వైద్యులు! 'ఓట్స్‌ను దిగుమతి చేసుకుని పండించే ఇతర దేశాల మాదిరిగానే, గ్లైఫోసేట్ లేదా మరేదైనా హెర్బిసైడ్ను వోట్స్ ఉత్పత్తులలో కూడా ఉపయోగించవచ్చు. గ్లైఫోసేట్ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పంటలను ఎండిపోవడానికి ఉపయోగించడం జరుగుతుందని నిపుణులు తెలియజేశారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn