Delhi Secretariat : ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్, రికార్ట్స్ భద్రపరచాలని ఎల్జీ ఆదేశం..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆదేశాల మేరకు ఢిల్లీ సచివాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏ ఫైలు బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆప్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది.