గ్రీన్ కలర్ చీరలో ప్రమాణ స్వీకారానికి త్రిష.. | Trisha Looks In Green Saree | Vijay Oath Ceremony
Thalapathy Vijay : మరికొన్ని గంటల్లో సీఎం గా "విజయ్' ప్రమాణ స్వీకారం..స్టేడియం వద్ద అభిమానుల సందడి
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ. తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది.
దిమ్మ తిరిగే రేంజ్ లో విజయ్ కాన్వాయ్.. | CM Canvoy At TVK Vijay House | Vijay Oath Ceremony | RTV
ముఖ్య అతిధిగా రాహుల్ గాంధీ.. | Rahul Gandhi As Chief Guest To Vijay Oath Ceremony | TVK | RTV
BIG BREAKING: ప్రమాణ స్వీకారానికి ఓకే.. కానీ, మళ్లీ మెలిక పెట్టిన గవర్నర్!
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 3 రోజుల్లోగా తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ మెలిక పెట్టారు.
Thalapathy Vijay : జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అనే నేను....రేపే సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రేపు మధ్యాహ్నం 3:15 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
/rtv/media/media_files/2026/05/10/fotojet-2026-05-10-08-17-21.jpg)
/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-18-16-44.jpg)
/rtv/media/media_files/2026/05/08/tvk-vijay-2026-05-08-15-38-16.jpg)