Latest News In Telugu Lemon: నిమ్మకాయను ఈ ఆహార పదార్థాలు కలపడం మానుకోండి..? సాధారణంగా వంటకాల్లో మంచి రుచి కోసం నిమ్మరసం కలపడం చేస్తుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాల్లో నిమ్మకాయ కలపడం ఆరోగ్యానికి హాని చెబుతున్నారు నిపుణులు. పాల ఉత్పత్తులు, మసాలా వంటకాలు, గుడ్డు. వీటిలో నిమ్మరసం కలపడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. By Archana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! తమిళనాడులో ఓ నిమ్మకాయ ధర రూ.35 వేలు పలకడం చర్చనీయాంశమైంది. శివరాత్రినాడు శివుడికి నైవేద్యంగా సమర్పించిన పలు వస్తువులను శివగిరి గ్రామం ఆలయ కమిటీ వేలం వేసింది. 15మంది నిమ్మకాయకోసమే పోటీపడటం విశేషం. దీనిని దక్కించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం. By srinivas 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నిమ్మకాయను ఇలా తింటే అజీర్ణం సమస్య ఉండదు.. ! నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో జీర్ణ ఎంజైమ్లను పెంచుతుంది. ఇది జీర్ణక్రియ సమయంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం మరియు అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వలన దంతక్షయం, దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lemon : ఈ నిమ్మకాయను కొనే డబ్బులతో ఏకంగా కారునే కొనొచ్చు.. ధర ఎన్ని లక్షలో తెలుసా? ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్లనాటి నిమ్మకాయ దొరికింది. తాజాగా యూకేలో జరిగిన ఓ వేలంలో ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ఈ నిమ్మకాయ ఏకంగా 1.4లక్షలు పలికింది. ఈ నిమ్మకాయను తన ప్రేమకు గుర్తుగా ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fitness: నిమ్మరసంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా. బరువు, లావు..ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారిన జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు. అయితే ఈజీగా బరువు తగ్గేందుకు నిమ్మరసం బాగా పని చేస్తుంది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn