Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య హై టెన్షన్.. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హిజ్బుల్లా!
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ వైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ ఫైట్ నడుస్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా భీకరమైన దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్ ఆఫీసు టార్గెట్‌గా విరుచుకుపడింది.