Telangana: విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ కు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.ఈ దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు నవంబర్ 29తో ముగియనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వారిలో1,94,631 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. దీంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. పలు సర్వే సంస్థలు ఈ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ రిలిజ్ చేశాయి.
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఘట్కేసర్లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నటి అనుపమ పరమేశ్వరన్ తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ను సృష్టించి, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయేనని తెలిసి తాను షాకయ్యానని తెలిపారు.