Kurnool Bus Accident: అయ్యో అనూష.. బస్సు ప్రమాదంలో యాదాద్రి యువతి.. కన్నీటి కథ!
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
ఆమె పేరు అనూష.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తన కలల ప్రపంచాన్ని నిర్మించుకుంటోంది. కానీ, అనుకోని ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటిగా మార్చింది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హార్ట్ కప్ కేఫ్ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఈ కేఫ్ కొంతకాలంగా మూసివేయబడి ఉంది. అందువల్ల ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం సమయంలో కేఫ్‌లో ఎవరూ లేరని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు రూ.2 లక్షలు అందిస్తామన్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
మృతుల్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము అనే వ్యక్తి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి దీపావళి పండక్కి వచ్చిన రాము తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కన్న కొడుకు ఇక లేడనే వార్త తెలియగానే అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్‌పై ఫోకస్ పెట్టారు.సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలుపొందేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ కీలక నేతలు, జూబ్లీహిల్స్ ఇంచార్జ్‌లతో ఎర్రవల్లిలో కీలక భేటీ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీ షీటర్ ని నిలబెట్టి హైదరాబాద్ ప్రజలకు పరీక్ష పెట్టిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి శాంతిభద్రతలు కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.