Latest News In Telugu కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిస్తున్న ఫ్లెక్సిబుల్ వర్క్.. వెల్లడించిన లేటెస్ట్ స్టడీ రొటీన్ ఆఫీస్ హవర్స్తో పోలిస్తే సౌకర్యవంతమైన పని గంటలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పదేళ్ల వరకు తగ్గించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు వర్క్ హవర్స్ కంటే నిరంతరం మారే టైమింగ్స్ గుండెకు మేలు చేస్తాయని హార్వర్డ్ T.Hకి బృందం తెలిపింది. By srinivas 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn