Amitabh Bachchan : అమితాబ్ కు అరుదైన గౌరవం.. దీనానాథ్ పురష్కారం!
అమితాబ్ బచ్చన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. దివంగత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం.. ఆమె తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న 'లతా దీనానాథ్ మంగేష్కర్' పురస్కారంతో బిగ్ బీని సత్కరించనున్నారు. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/12/latest-news-in-telugu-2026-04-12-20-42-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/23-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Lata-Mangeshkar-jpg.webp)