Latest News In Telugu Lasya Nanditha: అశ్రునయనాల మధ్య ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు..!! అశ్రునయనాల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో మారేడ్ పల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. లాస్య అంత్యక్రియలకు బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖుల మధ్య ఆమె అంతిమయాత్ర సాగింది. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Constable: తీరని దుఃఖం.. ప్రభుత్వ లాంఛనాలతో గణేష్ అంత్యక్రియలు ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకానికి బలైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ గణేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అధికారులు అందజేశారు. గణేష్ వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి, ఆయన లేని లోటు తీరనిదంటూ నివాళి అర్పించారు. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నేడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. అంతిమయాత్ర రూట్ ఇదే ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ నగర్లోని తమ ఇంటి నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn