Srinu Vaitla: డైరెక్టర్ శ్రీను వైట్లను ముంచిన కేటుగాళ్లు.. వెలుగులోకి ₹7.2 కోట్ల స్కామ్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో భారీగా మోసపోయారు. దాదాపుగా రూ.7.2 కోట్ల రూపాయల మేర ఆయనకు టోకరా వేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో భారీగా మోసపోయారు. దాదాపుగా రూ.7.2 కోట్ల రూపాయల మేర ఆయనకు టోకరా వేసినట్లు తెలుస్తోంది.
దేశం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న ఓ జవాన్ భూమికి రక్షణ లేకుండా పోయింది. రెవెన్యూ , పోలీసు అధికారులకు చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
తెలంగాణ భూపాలపల్లిలో భయంకరమైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. భూ వివాదంలో తన తండ్రిని చంపిన నిందితురాలు లక్ష్మీపై కాటారం పోలీస్ స్టేషన్లోనే అంజి గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరారిలో ఉన్న నిందితుడికోసం గాలిస్తున్నారు.
బీహార్‌లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు కుటుంబాల భూ వివాదంలో 5 బాలుడు బలయ్యాడు. కిరాణ షాపుకు వెళ్లిన అన్మోల్ సింగ్ కొడుకును బాలకృష్ణ సింగ్ ఫ్యామిలీ బలవంతంగా ఎత్తుకెళ్లి కొట్టి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇంటి సరిహద్దు విషయంలో అన్నయ్య పూవ్వల రామకృష్ణ, తమ్ముడు సత్యనారాయణ ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని కొట్లాడుకున్నారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్‌రెడ్డి భూ వివాదంలో అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.3లో ఓ స్థలాన్ని కబ్జా చేసినట్లు షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.