Laila Third Single: 'కోయ్ కోయ్... కోడిని కొయ్' అంటున్న విశ్వక్ సేన్.. ఇరగదీస్తున్న 'లైలా' మాస్ సాంగ్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'లైలా' టీజర్, పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన, 'ఓహో రత్తమ్మా' అనే సాంగ్ లో "కోయ్ కోయ్ కోడ్ని కోయ్" పాటను వాడుకున్నారు, ఈ లిరిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.