తెలంగాణ లగచర్ల అల్లర్ల కేసు.. మరో వివాదంలో రేవంత్ సర్కార్ TG: లగచర్ల అల్లర్ల ఘటనలో అరెస్టై జైలులో ఉన్న రైతుకు గుండెపోటు వచ్చింది. వీర్యా నాయక్‌కు గుండెపోటు రావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైతు ఆరోగ్యంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Patnam Narender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు రెండు రోజుల కస్టడీ! TG: కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. లగచర్ల కలెక్టర్‌పై దాడి కేసులో ఆయనకు మరో రెండు రోజుల పోలీస్ కస్టడీకి కొడంగల్ కోర్టు అనుమతించింది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్! TG: కేసీఆర్‌ను ఇరుకున పెట్టె అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారంటూ పలు కీలక పత్రాలను విడుదల చేసింది. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | RTV లాగచర్ల ఘటనపై NHRC దర్యాప్తు | NHRC | Vikarabad Lagacharla Collector Attack Incident takes new turn and NHRC is going to inquire into this | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. By Bhavana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నేను ఆ విషయంపై మాట్లాడితే బాగోదు.. | MLC Kodandaram | RTV నేను ఆ విషయంపై మాట్లాడితే బాగోదు.. | MLC Kodandaram skips to talk on recent lagacharla incident and pospones his Reaction to when he meets next time | RTV By RTV Shorts 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసి.. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. పరిశీలన కోసం తమ బృందాన్ని లగచర్లకు పంపాలని ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది. By Kusuma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ NHRC: లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. కొండగల్ లగచర్ల ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. By Manogna alamuru 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn