ఇంటర్నేషనల్ కువైట్లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం! కువైట్లో నిన్న ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు.అయితే కువైట్ దేశ జనాభా 48 లక్షల మంది కాగా వారిలో 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది చేసే పనులు వచ్చే ఆదాయం గురించి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn