సినిమా L2 Empuraan: వివాదాల నడుమ 'ఎంపురాన్' రికార్డు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే..! మోహన్ లాల్ 'ఎల్ 2: ఎంపురాన్' చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన్నప్పటికీ .. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గట్లేదు. నాలుగు రోజుల్లో 200 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. By Archana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా L2: Empuraan: అన్ని సినిమాలు "కేజీఎఫ్"లు అయిపోవు.. రూట్ మారిస్తే బెటర్..! పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో మోహన్ లాల్ నటించిన L2: ఎంపురాన్ (లూసిఫర్ 2) మూవీ ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ "కేజీఎఫ్" తరహా ఉందంటూ ఇప్పుడు దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ పై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. By Lok Prakash 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn