Iran US War : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తం..కువైట్పై ఇరాన్ క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరుపక్షాలు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో శాంతి చర్చల ప్రక్రియ తీవ్ర సంక్షోభంలో పడింది.
/rtv/media/media_files/2026/06/02/iran-fires-missiles-at-kuwait-2026-06-02-07-56-21.jpg)