క్రైం జై భీమ్ సీన్ రిపీట్.. త్రీ టౌన్ పోలీసుల ఓవర్యాక్షన్ కర్నూల్ లో జై భీం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా బంధించి చేయని తప్పును ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తల్లిదండ్రులు లాయర్ను ఆశ్రయించడంతో విషయం బయట పడింది. By Kusuma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పెరుగుతున్న విష జ్వరాలు.. 20 మంది అస్వస్థత..! ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నేను ఆ తప్పు చేయలేదు.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు: జనసేన ఇంచార్జ్ వైసీపీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదోని జనసేన ఇంచార్జ్ మల్లప్ప మండిపడ్డారు. ఇసుక అమ్మకాల్లో తాను డబ్బు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో తేలుస్తామన్నారు. తప్పు చేస్తుంటే చూస్తూ ఉండడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వాగులో చిక్కుకున్న 27 మంది కూలీలు..! కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా 27 మంది కూలీలు వాగులో చిక్కుకున్నారు. గంజిహళ్లి సమీపంలోని మల్లెల వాగు ప్రవాహం ఎక్కువ ఉండటంతో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: బెట్టింగ్ కు బానిసై రూ.2 కోట్లు అప్పు చేసిన కొడుకు.. ప్రాణాలు తీసుకున్న పేరెంట్స్! నంద్యాల జిల్లా అబ్దుల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. బెట్టింగ్ కు బానిసైన కొడుకు చేసిన రూ. 2.40 కోట్ల అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ప్రాణాలు తీసుకున్నారు. 10 ఎకరాల భూమి, ఇల్లు, కల్లం అమ్మేసినా కూడా అప్పులు తీరకపోవడంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కర్నూలు టీడీపీ నేత మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..! కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ నేత వాకిటి శ్రీను హత్య వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనను సొంత పార్టీ నేతలే హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహకార పరపతి సంఘం చైర్మన్ రేసులో ఉన్న శ్రీహరికి ఆ పదవి దక్కకుండా ఇలా చంపేశారని తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: స్వామి ఉత్సవంలో అపశృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.! కర్నూలు జిల్లా తంగరడోనాలో అగ్ని ప్రమాదం జరిగింది. చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : మాజీ సర్పంచ్ భర్త దారుణ హత్య! కర్నూలు జిల్లా హోసూరులో దారుణ ఘటన జరిగింది. మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో దుండగులు ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn