క్రైం Field Assistant Murder: కర్నూలు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు దారితీసింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం అలూరుకు చెందిన కురువ బండారి ఈరన్న ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kurnool Fire Accident: కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి కంపెనీలో విద్యుద్ఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దాదాపుగా పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. వీటి విలువ దాదాపుగా రూ.8.8 కోట్లు ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: టీడీపీలోకి మంచు మనోజ్! మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండకోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు స్పర్శ దర్శనం రద్దు! శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలంలో జనవరి ఒకటో తేదీన మల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు. By Bhavana 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇంటర్ లో ఒకరు.. బీటెక్ లో మరొకరు.. ! | Kurnool Lovers Incident | RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కర్నూలులో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం కర్నూలులోని చెల్లెల చెలిమలలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వెంటనే బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. బాధితరాలి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై నిప్పు అంటించారు. By Kusuma 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఫేస్ బుక్ పరిచయం..యువతి ఆత్మహ*త్యాయత్నం! | Kurnool Facebook Cheating | RTV By RTV 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా యూజర్లకు సీఎం వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్ కేసు! సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవినీతిపరులపై కూడా ఇదే తరహా కేసులు పెడతామన్నారు. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కన్నకూతురిపై కసాయి తండ్రి దారు*ణం | Tra*gedy in Thangaradona village | Kurnool district | RTV By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn