రాజకీయాలు TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక ఇస్తే తన కొడుక్కు, లేకుంటే సీపీఎంకు మిర్యాలగూడ టికెట్ ను కేటాయించాలన్న భావనతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన సీపీఎంతో పొత్తుకు ఆరాటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో నేత బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: టార్గెట్ నల్గొండ.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే! By Nikhil 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: హైకమాండ్ అనుకుంటే జరిగేదిదే.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn