KTR టార్గెట్గా రేవంత్ బిగ్ స్కెచ్..?
ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ అంశంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఆటోలో కేటీఆర్ | KTR In Auto Drivers on Maha Darna | RTV
ఆటోలో కేటీఆర్ | KTR In Auto Drivers on Maha Darna conducted at Hyderabad and many followers and fans of KTR including BRS Activists surround him to wish | RTV
క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR
TG: ప్రజలకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ తెలంగాణకు రావాలని అన్నారు కేటీఆర్. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలుస్తే అలా వస్తానని చెప్పి.. తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ధ్వజమెత్తారు.
అయోమయంలో బీఆర్ఎస్ కేడర్ | KTR VS Harish Rao | RTV
అయోమయంలో బీఆర్ఎస్ కేడర్ | Telangana Ex- Minister and BRS working president KTR and BRS MLA Harish Rao makes contradictory Statements as they go viral | RTV
Raj Pakala: రాజ్ పాకాలపై పోలీసుల విచారణ.. పార్టీలో బిగ్ షాట్స్?
జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.దాంతో పాటూ ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసలు కాల్ డేటాపై ఫోస్ పెట్టారు. పార్టీకి బిగ్ షాట్స్ వచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/10/30/5eOiUInU8LlbG6UZwroT.jpg)
/rtv/media/media_files/2024/11/05/EUYvSxQIntjlmPiPGe6g.jpg)
/rtv/media/media_library/vi/GqfQH8KEJlI/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/23/aVhfZhH2z5nkV5Xxd6IK.jpg)
/rtv/media/media_library/vi/wCK9Xe9hn7Y/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/02/tmiO0Nqgb6jwTY4cZH0u.jpg)