ఆంధ్రప్రదేశ్ Suicide attempt: రెడ్ శారీ వల్లే వాడి కళ్ళలో పడ్డా’.. శారీరకంగా మోసపోయా.. ఓ ఫంక్షన్‌కు కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా' అని డైరీలో రాసి ఫార్మ్ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Students Gang War: పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు.. రచ్చలేపిన గ్యాంగ్ వార్- వీడియో చూశారా? కృష్ణాజిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఏజీ&ఎస్జి కాలేజీ సమీపంలో నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థులు బాదుకున్నారు. ఇంటర్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DUVVADA : ఎమ్మెల్సీ దువ్వాడకు షాక్ ...ఆరు కేసులు నమోదు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి.పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP news : పోలవరం కాల్వలో పడి ఇద్దరు యువకుల మృతి కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. తండ్రితో కలిసి పోలవరం కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: కొంపముంచిన దోమల చక్రం.. అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం: ఆరుగురు విద్యార్థులు! దోమల బెడద నివారణ కోసం పెట్టిన దోమలచక్రం కొంపముంచింది. చక్రానికి ఉన్న నిప్పు పరుపులకు అంటుకొని అనాథాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Blasting News : వైసీపీ విడుదల చేసిన 7PM బ్లాస్టింగ్ న్యూస్ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna District: అనాధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం.. 140 మంది విద్యార్థులు.. కృష్ణాజిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఆరుగురు విద్యార్థులు లోపలే ఉండిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆశ్రమంలో మొత్తం 140 మంది ఉన్నారు. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తల్లి బతికి ఉండగానే పెద్దకర్మ చేసిన కొడుకులు.. కారణం తెలిస్తే షాక్..! కృష్ణ జిల్లా ముచ్చర్ల గ్రామంలో బతికుండగానే తల్లికి పెద్దకర్మ చేశారు. రంగమ్మ(80) కోరిక మేరకు గ్రామస్తులు, బంధువులను పిలిచి భోజనాలు పెట్టి పెద్దకర్మ చేశారు. ఇద్దరు కొడుకులకు ఆస్తి రాసి చనిపోయాక పెద్దకర్మ చేస్తారో లేదో అని రంగమ్మ ఇలా చేయించుకున్నారు. By K Mohan 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ పర్యటనలో తొక్కిసలాట.. బాలికకు సీరియస్! ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. By Nikhil 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn