ఆంధ్రప్రదేశ్ Godavari-Krishna : మహోగ్రరూపం దాల్చిన గోదావరి, కృష్ణా భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. రేపు అధికారులు గేట్లు ఎత్తివేయనున్నారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna: ఫుల్లుగా తాగి..కుక్కని తీసుకొచ్చి పిల్లి అంటూ ఆస్పత్రిలో రచ్చ చేసిన వ్యక్తి! తాగిన మత్తులో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కుక్క పిల్లను చూపించి పిల్లి పిల్లకి వైద్యం చేయాలని నానా గొడవ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్ లోనే నలుగురు! కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గరలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Krishna Mukunda Murari : ముకుందకు షాకిచ్చిన కృష్ణ - మురారి.. కోడలి నిజస్వరూపం తెలుసుకున్న భవానీ దేవి కృష్ణ , మురారి.. వాలెంటైన్స్ డే కాంపిటీషన్ ఇంట్లోనే నిర్వహిస్తామని చెప్పగానే ముకుంద షాకవుతుంది. మరో వైపు కోడలి నిజస్వరూపం గురించి తెలుసుకున్న భవానీ దేవి.. నిజం బయట పడిన రోజు ముకుందని క్షమించేదే లేదని అనుకుంటుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. By Archana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ సూపర్ స్టార్ రేవంత్ రెడ్డి.. ఆయన అభిమాన హీరో ఆ స్టార్! తెలంగాణలో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి కాబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి విషయాలు ట్రెండింగ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి తనకు సూపర్ స్టార్ హీరో కృష్ణ అంటే ఇష్టం అని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. By KVD Varma 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ యాప్ పేరిట ఘరానా మోసం.... రూ. 15 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన మోసగాళ్లు...! ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం(cheating) చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ఆన్ లైన్ యాప్(online app) పేరిట ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టించారు. కొండపల్లి(kondapalli)కి చెందిన వ్యక్తులకు మోసగాళ్లు ఏకంగా రూ. 15 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. యాప్ సరిగా పని చేయక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు లబోదిబో మన్నారు. చివరకి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn