తెలంగాణ Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు దేవర ప్రీ రిలీజ్ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ముందే వచ్చేస్తున్న'దేవర', పోస్టర్ తో అనౌన్స్ చేసిన టీమ్! 'దేవర' మూవీ రిలీజ్ డేట్ మారింది. ఈ సినిమాని అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 27న ‘దేవర’ పార్ట్ 1ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు పోస్టర్ విడుదల చేసింది. By Anil Kumar 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : 'దేవర' ఫస్ట్ సింగిల్.. ప్రోమో తోనే గూస్ బంప్స్ తెప్పించిన అనిరుద్! 'దేవర’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసారు. ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ సముద్రంలో పడవపై వస్తుండగా వెనకాల అనిరుద్ వాయిస్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. By Anil Kumar 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Srimanthudu Case: శ్రీమంతుడు.. మన దర్శక-నిర్మాతలకే కాదు.. హీరోలకూ ఓ వార్నింగ్! మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ కాపీ అని సుప్రీం కోర్టు కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో కథల విషయంలో నిర్మాతలు, హీరోలు కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇమేజి డ్యామేజీ కావడం గ్యారెంటీ By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Koratala Siva: క్రిమినల్ కేసులో కొరటాలకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు 'శ్రీమంతుడు' సినిమాకుగానూ కాపీ రైట్‌యాక్ట్ కేసులో దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ క్రిమినల్ కేసును దర్శకుడు ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంకా ఈ కేసులో విచారణ జరపడానికి ఏమీ లేదని తెలిపింది. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman : హనుమాన్ షోస్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శన సంక్రాంతికి హనుమాన్ మూవీ రిలీజవుతున్న నేపథ్యంలో హనుమాన్ ప్రదర్శించే సినినా థియేటర్స్ లో దేవర థియేటర్ గ్లింప్స్ ప్రదర్శిస్తారని సమాచారం. హనుమాన్ మూవీకి బాగా రీచ్ రావాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా దేవర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. By Nedunuri Srinivas 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్టీఆర్ తో సీరియల్ నటి రొమాన్స్.. ఆమె గ్లామర్ చూస్తే కుర్రాళ్లు క్లీన్ బౌల్డే ఎన్టీఆర్, కొరటాల మూవీ 'దేవర'నుంచి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీతో జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుండగా తాజాగా ఈ సినిమాలో కన్నడ భామ, టెలివిజన్ నటి ‘గుప్పెడంత మనసు' ఫేమ్ జ్యోతి రాయ్ ఓ కీ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn