నాగబాబుకు షాకిచ్చిన పవన్.. మంత్రి పదవికి ఊహించని బ్రేక్!
నాగబాబు మంత్రి పదవికి ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. నాగబాబును ముందుగా ఎమ్మెల్సీగా తీసుకొని.. ఆ తర్వాత మంత్రిని చేయాలని చంద్రబాబుకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలంటే మరికొన్ని నెలలు పట్టనున్నట్లు సమాచారం.