Latest News In Telugu Addanki Dayakar: మంత్రి కోమటిరెడ్డి కాళ్ళు మొక్కిన అద్దంకి దయాకర్.. త్వరలో కీలక పదవి! TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మరోసారి సారీ చెప్పారు అద్దంకి దయాకర్. అద్దంకి నటించిన ఇండియా ఫైల్స్ సినిమా వేడుకకు హాజరైన కోమటిరెడ్డికి సారీ చెప్తూ కాళ్ళు మొక్కబోయారు. కాగా గతంలో కోమటిరెడ్డిపై అద్దంకి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NH65 : హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలిగించే వార్త అందింది. ఈ రహాదారిపై యాక్సిడెంట్లను అరికట్టేందుకు రూ.375 కోట్లతో 17 బ్లాక్ స్పాట్ రిపేర్లకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: అలా జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి సవాల్! TG: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లాకి గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా రేవంత్ కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : తరువాత సీఎం కోమటిరెడ్డే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు TG: ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని అన్నారు. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్ కుటుంబంపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు కేసీఆర్ కుటుంబానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. వాళ్ల అక్రమ ఆస్తులను బయటకు తీసి పేదలకు పంచుతామన్నారు. కవితకు బుర్జ్ ఖలీఫాలో రూ.150 కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఉందంటూ ధ్వజమెత్తారు. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: 'వాళ్లని తీసుకురా ప్రమాణం చెద్దాం': కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తనను షిండే అనడంపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. మహేశ్వర్ రెడ్డి. మంత్రి పదవి ఇవ్వండి కాంగ్రెస్లో చేరుతా అన్నాడని.. ఎవ్వరూ స్పందించకపోవడంతో నాపై విమర్శలు చేస్తున్నాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. By B Aravind 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మాతో టచ్ లో మంత్రి కోమటిరెడ్డి.. ఆ 5 గురు మంత్రులు కూడా: బీజేపీ ఎమ్మెల్యే సంచలనం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో ఐదుగురు తెలంగాణ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్ తో కోమటిరెడ్డి టచ్ లో ఉన్నారని.. ఆయనే షిండే అని అన్నారు. By Nikhil 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు అధికారం పోయేసరికి కేసీఆర్ కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చు అని పేర్కొన్నారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy : అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ MIM పార్టీ కార్యకర్తలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఎంఐఎం అడిగితే CAA పైన కాంగ్రెస్ వైఖరి చెప్పడానికి సిద్ధంగా లేదని ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద దొంగ అని ఆరోపించారు. లక్ష కోట్ల ఆస్తులు సంపాదించిన అసదుద్దీన్ వెళ్లి అడగండని మండిపడ్డారు. By Jyoshna Sappogula 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn