Latest News In Telugu Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ విజయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkat Reddy: బతుకమ్మ అని లిక్కర్ అమ్మింది.. కవితపై కోమటిరెడ్డి సెటైర్లు కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు మంత్రి కోమటిరెడ్డి. 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ డిల్లీకి వెళ్లి లిక్కర్ అమ్మిన ఘనురాలు కవిత అని చురకలు అంటించారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన వచ్చే నెలలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అన్నారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Lok Sabha Election 2024: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి? భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంతో తాము గెలిచిన ఈ సీటు నుంచి తమ పెద్దన్న మోహన్ రెడ్డి లేదా ఆయన కుమారుడు సూర్యపవన్ రెడ్డిని పోటీకి దించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth-Komatireddy: వేగం ఒకడు-త్యాగం ఒకడు.. రేవంత్ రెడ్డి ఫొటోలతో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్! నిన్న రేవంత్ రెడ్డి ఫొటో లేకుండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి చర్చకు తెరలేపిన కోమటిరెడ్డి.. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, సలార్ సాంగ్ ను కలిగి ఉన్న వీడియోను షేర్ చేశారు. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T Congress 6 Guarantees: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది: మంత్రి కోమటిరెడ్డి ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు సమీక్షించారు. అర్హులకు పథకాలు అందుతాయన్నారు మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు. అర్హులంతా దరఖాస్తు చేసుకుని రశీదు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అర్హుల ఎంపికలో పైరవీలకు తావులేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. By Bhoomi 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thummala: కేసీఆర్ ను పరామర్శించిన మంత్రి తుమ్మల సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించి.. కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komati Reddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డికి అనారోగ్యం.. యశోద ఆసుపత్రిలో చేరిక! మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వల్ప అస్వస్థకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గొంతు ఇన్ఫెక్షన్తో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు పెద్దగా ప్రమాదమేమి లేదని వైద్యులు తెలిపారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఏపీ భవన్ వివాదంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఏమన్నారంటే ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ వాటా వివాదంపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తుల వివరాలు తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు. తెలంగాణ కొత్త భవనానికి మార్చిలోగా శంకుస్థాపన చేసి ఏడాదిలోగా పూర్తిచేస్తామన్నారు. By srinivas 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn