మంచి మనస్సు చాటిన మంత్రి కోమటిరెడ్డి.. రేవతి ఫ్యామిలీకి స్పాట్ లో రూ.25 లక్షలు!

సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించేందుకు మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రికి బయలుదేరారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ తరుపున రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు.

New Update
Komatireddy

Komatireddy Photograph: (Komatireddy )

Komatireddy: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  శ్రీతేజ్ ను చూసేందుకు  కిమ్స్ ఆస్పత్రికి బయలుదేరారు. అక్కడ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని.. అతడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి అసెంబ్లీ వేదికగా  శ్రీతేజ్ వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే  భరిస్తుందని తెలిపారు. అలాగే తాను వ్యక్తిగతంగా కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ తరుపున రూ. 25 లక్షల ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందజేయనున్నారు. 

Also Read: 'భారతీ.. ట్యూషన్‌ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్

అల్లు అర్జున్ వల్లే.. 

అయితే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి కూడా  సంధ్య థియేటర్ ఘటన పై స్పందించారు. అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ  మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

ఇది ఇలా ఉంటే.. నిన్న కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ స్పృహలోకి వచ్చినట్లు తెలిపారు. కళ్ళు తెరిచినప్పటికీ ఎవరినీ గుర్తుపట్టడం లేదట. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

Also Read: లవర్ కోసం 3 మహా సముద్రాలు దాటిన మగ తిమింగలం.. ఈ కథ వింటే మీరూ ప్రేమలో పడతారు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cinema: ఆ డైరెక్టర్ ప్రాజెక్టు కోసం ఇంటికి పిలిచి బట్టలిప్పమన్నాడు.. నగ్నంగా చూడాలంటూ: నటి సంచలనం!

బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. స్టార్ డైరెక్టర్ సాజిద్‌ ఖాన్‌ తనను లైగింకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పింది. తనతో అభ్యంతరకరంగా మాట్లాడటంతోపాటు ఒక ప్రాజెక్ట్‌ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది.

New Update
Navina Bole

Navina Bole makes sexual allegations against director Sajid Khan

Cinema: బాలీవుడ్ నటి నవీనా బోలే ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. స్టార్ డైరెక్టర్ సాజిద్‌ ఖాన్‌ తనను లైగింకంగా వేధింపులకు గురి చేశాడని చెప్పింది. తనతో అభ్యంతరకరంగా మాట్లాడటంతోపాటు ఒక ప్రాజెక్ట్‌ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. అతడి ప్రవర్తన వల్ల ఎంతో ఇబ్బందిపడ్డానని, ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నానంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

Also read: KCR ఎమోషనల్ : ఇవన్నీ.. చూస్తుంటే నాకు భాదేస్తోంది

ప్రాజెక్ట్‌కోసం పిలిచి దారుణం..

ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీనా.. ‘2004, -06 మధ్య కాలంలో ఓ ప్రాజెక్ట్‌కోసం దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ నుంచి పిలుపు వచ్చింది. చాలా సంతోషంగా వెళ్లి కలిశా. కానీ అతని ప్రవర్తన ఎలాంటిదో అప్పుడే అర్థమైంది. మహిళలను గౌరవించడు. ప్రాజెక్ట్‌ చర్చల కోసం ఆఫీస్‌కు వెళ్తే బట్టలు విప్పి చూపించమన్నాడు. ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్లి మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయా. ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌ చేసి విసిగించాడు. నేను అసలే రెస్పాండ్‌ కాలేదు. దీంతో మళ్లీ ఆయన్ని కలవకూడదని ఫిక్స్ అయ్యాను' అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. 

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు


bollywood | actress | director | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment