ఆంధ్రప్రదేశ్ Kodali Nani: కొడాలి నానికి బైపాస్ సర్జరీ.. ముంబైకి షిప్ట్! బైపాస్ సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ , లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kodali Nani : కొడాలి నాని హెల్త్ అప్డేట్.. కీలక ప్రకటన చేసిన ఫ్యామిలీ! మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది. నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని, ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని.. ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn