తెలంగాణ Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే.... అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మీరు ఇంకా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు. లేకుంటే నిన్నటి నుంచి ఒకలెక్కా.. ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై పోటీకి సై? రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చలమల కృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఆయన బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ నుంచి మునుగోడు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మునుగోడు నుంచే పోటీ చేస్తా.. నా లక్ష్యం అదే: రాజగోపాల్ రెడ్డి! సీఈసీలో తన పేరు పై చర్చించాలంటే కాంగ్రెస్ లో చేరాలనే నిబంధన ఉందని... అందుకే రాత్రికి రాత్రే పార్టీలో చేరినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వివరించారు. By Bhavana 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn